చిర్యాలలో మాజీ MLA బండారి అంత్యక్రియలు

చిర్యాలలో మాజీ MLA బండారి అంత్యక్రియలు

RR: ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి అంతిమయాత్ర నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నివాసం హబ్సిగూడ నుంచి ప్రారంభం కానుంది. సా.4 గంటలకు చిర్యాల (కీసర)లోని బండారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆయన ఉప్పల్ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం సామాజిక సేవలందించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరవుతున్నట్లు సమాచారం.