నిప్పంటించిన ఆకతాయి.. కాలుతూ ఆస్పత్రికి మహిళ

నిప్పంటించిన ఆకతాయి.. కాలుతూ ఆస్పత్రికి మహిళ

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖ్‌బాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. నిషా సింగ్ అనే మహిళపై ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. స్కూటీపై వెళ్తుండగా అడ్డగించి నిప్పంటించాడు. దీంతో బాధితురాలు మంటల్లో కాలుతూనే స్కూటీ నడుపుతూ ఆస్పత్రికి వెళ్లింది. ఈ ఘటనలో నిషా సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందింది.