వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వరంగల్‌లో ప్రతి వాహనదారుడు బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: సీపీ సన్ ప్రీత్ సింగ్
★ జిల్లాలోని గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
★ మట్టెవాడ రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించిన ఏఎస్పీ శుభం నగరాలే