జీఎస్టీపై విద్యార్థులకు అవగహన

జీఎస్టీపై విద్యార్థులకు అవగహన

W.G: ఆకివీడు మండలం దుంపగడప వీ.వీ.గిరి ప్రభుత్వ కళాశాలలో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ప్రిన్సిపాల్ డా. కే. సుజాత అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య పన్నుల అధికారి శ్రీమతి టీ. సుశీల పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్త జీఎస్టీ విధానం తీసుకువచ్చిందన్నారు.