ప. గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గోదావరి ఏటిగట్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల
➢ నరసాపురంలో పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
➢ తణుకు అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి నాగేశ్వరరావు
➢ ఆకువీడులో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ భీమారావు