VIDEO: రంజాన్ పర్వదినాన వెయ్యి మందికి అన్నదానం

VIDEO: రంజాన్ పర్వదినాన వెయ్యి మందికి అన్నదానం

BDK: భద్రాచలం నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో ఆయన పాల్గొని వడ్డించారు. వెయ్యి మందికి అన్నదానం ఏర్పాటు చేసిన 'జిందా నవాబ్' బృందానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులకు MLA ఈద్ ముబారక్ చెప్పారు.