అమెరికా సైన్యంపై చైనా కంపెనీలు నిఘా

అమెరికా సైన్యంపై చైనా కంపెనీలు నిఘా

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యం కదలికలను చైనా కంపెనీలు ట్రాక్ చేస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ మేరకు చైనా టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీ వాడుతున్నట్లు చెప్పింది. దీంతో యుద్ధరంగ నిఘాకు సంబంధించి వాషింగ్టన్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దళాల మోహరింపును బహిర్గతం చేసేలా చైనా ప్రైవేట్ సంస్థలు నిఘా టూల్స్‌ను మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలిపింది.