గంజాయి బారిన పడకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

గంజాయి బారిన పడకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

BHNG: యువత గంజాయి బారిన పడకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హల్‌లో జిల్లాలో గంజాయి నియంత్రణపై జిల్లా అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, జిల్లా రెవిన్యూ డివిజన్ అధికారి కృష్ణారెడ్డిలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాదకద్రవ్యాలపై 35 కేసులు నమోదు 75 మందిని అరెస్టు చేశామని కలెక్టర్ తెలిపారు.