VIDEO: ప్రకృతి వనం.. గొర్రెల పాలైన వైనం

VIDEO: ప్రకృతి వనం.. గొర్రెల పాలైన వైనం

KMM: ఆహ్లాదకర వాతావరణం కోసం ప్రభుత్వం లక్షల ప్రజాధనంతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లేక నాశనమవుతున్నాయి. హరిత తెలంగాణ లక్ష్యంతో నిర్మించిన ఈ వనాల్లో చెట్లు ఎండిపోయి, పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. కల్లూరులో సరైన రక్షణ లేక పశువులు, మేకలు, గొర్రెలు స్వేచ్ఛగా సంచరిస్తూ ధ్వంసం చేస్తున్నాయి.