'కాకతీయుల కాలం నాటి కట్టడాల సంరక్షణ మనదే'
BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ 8 కిలోమీటర్లు నడిచి చండ్రుగొండ మండలం కనకగిరి గుట్టపై ఉన్న వీరభద్రస్వామి ఆలయాన్ని బుధవారం దర్శించారు. కాకతీయుల కాలం నాటి కట్టడాల సంరక్షణ బాధ్యత మనదేనన్నారు. గుట్టపై సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వెదురు ఉత్పత్తుల తయారీదారులైన గిరిజనులను అభినందించారు.