వైసీపీ ర్యాలీకి శెట్టిపల్లి రఘురామిరెడ్డి పిలుపు

వైసీపీ ర్యాలీకి శెట్టిపల్లి రఘురామిరెడ్డి పిలుపు

కడప జిల్లా మైదుకూరులో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 12న జరిగే ర్యాలీలో ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన విద్యాసంస్థలను కాపాడాలి అని రఘురామిరెడ్డి వ్యాఖ్యానించారు.