FPOల మార్కెట్ లింకేజీలపై లోక్‌సభలో ప్రశ్న

FPOల మార్కెట్ లింకేజీలపై లోక్‌సభలో ప్రశ్న

CTR: రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) మార్కెట్ లింకేజీల బలోపేతంపై కేంద్రం తీసుకున్న చర్యలను వివరించాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు లోక్‌సభలో ప్రశ్నించారు. APEDA ద్వారా ఎక్స్‌పోర్ట్ ప్రోత్సాహం, అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 37 FPOలు ఆన్‌బోర్డ్ చేసినట్లు వెల్లడించింది.