శివ సందీశ్వర స్వామి దేవస్థానంలో ఉండి లెక్కింపు

KRNL: బండి ఆత్మకూరు మండలం కడమల కాలువ గ్రామంలో వెలసిన శ్రీ శివనందీశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఈవో నాగప్రసాద్ ఆధ్వర్యంలో దేవస్థానానికి సంబంధించిన హుండీలెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఒక ఏడాదికి గాను రూ.48,636 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో నాగప్రసాద్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం నంద్యాల డివిజన్ తనకి అధికారి పీ.హరిచంద్ర రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.