భగీరథ మహర్షికి కలెక్టర్ నివాళి

భగీరథ మహర్షికి కలెక్టర్ నివాళి

ADB: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రాజర్షిషా హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.