దొడగుంటపల్లిగ్రామ గ్రామ సర్పంచ్‌గా పెంటయ్య గెలుపు
WNP: పెద్దమందడి మండలం దొడగుంటపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున కొమ్ము పెంటయ్య 125 ఓట్లతో గెలుపొందారు. చివరి వరకు ఉత్కంఠంగా నెలకొన్న కార్యకర్తల సమిష్టిగా కృషిచేసి కొమ్ము పెంటయ్యని గెలిపించుకున్నారు. టీఆర్ఎస్ ప్రతర్థ అభ్యర్థి మాదిగ రాములు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పార్టీ శ్రేణులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.