VIDEO: లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి: జడ్జ్
MNCL: ఈనెల 15న నిర్వహించే లోక్ అదాలత్ విజయవంతం చేయాలని జడ్జి పీ.రవి సూచించారు. లోక్ అదాలత్ పురస్కరించుకొని శుక్రవారం చెన్నూరు కోర్టులో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్‌లో తీసుకోవలసిన చర్యల గురించి పోలీస్ అధికారులతో మాట్లాడారు. రాజీకి అర్హత ఉన్న కేసులను లోక్ అదాలత్‌లో కక్షిదారులు పరిష్కరించుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.