బాలికను గర్భవతిని చేసిన యువకుడు
HYD: నగరంలో మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఓ యువకుడిపై కేసు నమోదైంది. నిందితుడు బాలికకు బలవంతంగా గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో యువకుడిపై జీరో ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.