'ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టండి'

'ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టండి'

VSP: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఎక్కువగా స్థాపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహార శుద్ధి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు. శనివారం విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, రైతు సాధికారత సంస్థ సంయుక్తంగా 'గ్రామీణాభివృద్ధి-రాష్ట్ర అభివృద్ధి' అనే అంశంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది.