పోడూరులో ప్రారంభమైన ప్రజా ఉద్యమ ర్యాలీ

పోడూరులో ప్రారంభమైన ప్రజా ఉద్యమ ర్యాలీ

W.G: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఎండగడుతూ వైసీపీ చేపట్టిన కోటిసంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఆచంట నియోజకవర్గం వ్యాప్తంగా సేకరించిన సంతకాల పేపర్లను తీసుకుని మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు, నరసాపురం పార్లమెంట్ ఇంఛార్జ్ మురళి కృష్ణ రాజు ఆధ్వర్యంలో పోడూరు మండలం తూర్పుపాలెం నుంచి భీమవరం ర్యాలీగా తరలివెళ్లారు.