VIDEO: అందెశ్రీ భార్యను ఓదార్చిన కవిత

VIDEO: అందెశ్రీ భార్యను ఓదార్చిన కవిత

MDCL: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. లాలాపేటలోని అందెశ్రీ నివాసానికి చేరుకొని ఆయన పార్థీవ దేహానికి కవిత నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి..కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న అందెశ్రీ భార్యను ఓదార్చారు.