'చదువు భవిష్యత్తు దారి చూపుతుంది'

MNCL: చదువు మంచి భవిష్యత్తుకు దారి చూపుతుందనీ దండేపల్లి మండలంలోని జడ్పీ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ అన్నారు. బుధవారం దండేపల్లి పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు,విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాలను వినియోగిస్తే జీవితం ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.