VIDEO: రంగనాయక స్వామి కళ్యాణానికి ఆలయం ముస్తాబు

VIDEO: రంగనాయక స్వామి కళ్యాణానికి ఆలయం ముస్తాబు

SRPT: కోదాడ మండలంలోని గణపవరంలో కొలువుదీరిన శ్రీ రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ వేడుకలకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.