కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కోడుమూరులో గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దస్తగిరి 
✦ పెద్దకడబూరు రైతులకు నిధులు విడుదల చేసిన TDP ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి 
✦ జిల్లా కలెక్టరేట్‌లో మొల్లమాంబ జయంతి వేడుకలు
✦ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ విక్రాంత్ పాటిల్