VIDEO: 'మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం'

VIDEO: 'మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం'

SKLM: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున,పాక్షికంగా గాయాలైన వారికి రూ. 50వేలు ఇస్తామన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోద కి తెలియజేశామన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.