ఎన్నికల రేపధ్యంలో ప్రతిష్టమైన బందోబస్తు: సీఐ
KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని సీఐ సంజీవ్ ఇవాళ అకస్మికంగా పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారితోపాటు సీఐ వెంట ఎస్సై సంతోష్ తదితరులు ఉన్నారు.