రైతులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

రైతులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

W.G: తాడేపల్లిగూడెం ఉల్లి హోల్ సేల్ మార్కెట్‌ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఉల్లి కొనుగోళ్లను పరిశీలించి ట్రేడర్స్‌తో రైతులతో మాట్లాడారు. ఎక్కడ నుంచి ఉల్లి లోడ్లు వచ్చాయి, ఎన్ని మెట్రిక్ టన్నులు వచ్చాయి, ధర ఎంత పలుకుతుంది తదితర వివరాలను స్వయంగా అడిగి తెలుసుకుని పరిశీలించారు.