VIDEO: ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా కావలి పట్టణానికి మొత్తం 342 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను NDA ప్రభుత్వం సాకారం చేస్తోందని చెప్పారు.