గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలి: సర్పంచ్ అభ్యర్థి

గెలుపే లక్ష్యంగా ముందుకు నడవాలి: సర్పంచ్ అభ్యర్థి

BDK: మణుగూరు మండలం సమితి సింగారం పంచాయితీ టీడీపీ అభ్యర్థి బచ్చల భారతి గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురజాల గోపి తమ సంపూర్ణ మద్దతును ఇవాళ ప్రకటించారు. రేణుక అక్షర మహిళా మండలి సభ్యులకు కూడా బచ్చల భారతి గెలుపుని ఆకాంక్షిస్తూ తమ గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్తలు ప్రతి మహిళ తన గెలుపుకి ముందుండి నడవాలన్నారు.