H-1B వీసా అపాయింట్‌మెంట్లు పోస్ట్‌పోన్

H-1B వీసా అపాయింట్‌మెంట్లు పోస్ట్‌పోన్

అమెరికా తీసుకొచ్చిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ భారత H-1B దరఖాస్తుదారుల్లో గందరగోళం సృష్టిస్తోంది. ఈ విధానం వల్ల భారీ సంఖ్యలో వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. హైదరాబాద్, చెన్నై కాన్సులేట్లలో చాలా వీసా ఇంటర్వ్యూలు రద్దు అయినట్లు ఇమిగ్రేషన్ న్యాయవాదులు వెల్లడించారు.