పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
8వ కేంద్ర వేతన సంఘం(8th CPC) ఛైర్‌పర్సన్ ఎవరు?
A) పంకజ్ జైన్
B) పులక్ ఘోష్
C) జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్
D) నరేంద్ర మోదీ
నిన్నటి ప్రశ్న: భారత మహిళా జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్ ఎవరు?
జవాబు: హర్మన్‌ప్రీత్ కౌర్