కార్యకర్తలే నా ప్రాణం: కాటసాని

కార్యకర్తలే నా ప్రాణం: కాటసాని

NDL: తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు అండగా నిలుస్తున్న కార్యకర్తలే తనకు ప్రాణమని బనగానపల్లె మాజీ MLA కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మాజీ MLA కాటసాని జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వైసీపీ బీసీ విభాగం అధ్యక్షులు బోయ జగన్, తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున కాటసాని కార్యాలయానికి చేరుకుని ఆయనకు అభినందనలు తెలిపారు.