VIDEO: వావ్‌..మిలాన్ విలేజ్‌

VIDEO: వావ్‌..మిలాన్ విలేజ్‌

VSP: విశఖ వేదికగా అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు మిలాన్-2026 సందడి ప్రారంభమైంది. ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన‌ ‘మిలాన్ విలేజ్’ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 79 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు, అత్యాధునిక యుద్ధ నౌకలు తమ సామర్థ్యాలను ప్రదర్శించనున్నాయి.