నారాయణ స్వామిని దర్శించుకున్న జాయింట్ కమిషనర్

నారాయణ స్వామిని దర్శించుకున్న జాయింట్ కమిషనర్

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి వారి శుక్రవారం తిరుపతి మల్టీజోన్‌కి చెందిన దేవదాయ ధర్మదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్ర శేఖర్ అజాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి శేష వస్త్రములతో సత్కరించారు. దేవస్థానంలో జరగవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి చర్చించారు.