సిద్దిపేట జిల్లాలో 24.38 శాతం పోలింగ్

సిద్దిపేట జిల్లాలో  24.38 శాతం పోలింగ్

సిద్దిపేట జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల అధికారుల గణాంకాల ప్రకారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో మొత్తం 24.38 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు అధికారికంగా ప్రకటించారు. పలువురు వృద్ధులు ఆటోలో వచ్చి ఓటేస్తున్నారు.