VIDEO: 'స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని నిలిపివేయాలి'

VIDEO: 'స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని నిలిపివేయాలి'

VSP: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వెంటనే ఆపాలని సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు జె. అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. 'ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్' పేరుతో జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని నిలిపివేయాలని ఆయన కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఉక్కునగరంలో జరిగన సభలో ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యం కార్మికులకు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.