సర్పంచ్​లు గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలి: ఎమ్మెల్యే

సర్పంచ్​లు గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలి: ఎమ్మెల్యే

KMR: సర్పంచ్లు ప్రజల మధ్యే ఉంటూ గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు సోమవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. పోచారం గ్రామానికి ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.