మాజీ ఎంపీకి నివాళులర్పించిన రాజయ్య

మాజీ ఎంపీకి నివాళులర్పించిన రాజయ్య

JN: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా వారి భౌతిక దేహాన్ని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ జాతి ముద్దుబిడ్డ మందా జగన్నాథమని.. ఆయన మరణం తీరనిలోటని అన్నారు. ఆయనతో తనకు గల అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.