VIDEO: ఏడుపాయలలో పోటెత్తిన మంజీరా నది

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో శుక్రవారం మంజీరా నది వరద ఉధృతి పెరిగింది. దీంతో దిగువకు జలాలు పరవళ్ళు తొక్కుతోంది. దుర్గమ్మ ఆలయంలో వరద జలాలు ప్రవేశించడంతో గుడి తలుపులు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. సింగూర్ ప్రాజెక్టు ద్వారా వరద జలాలు వదలడంతో మంజీరా జోరుగా ప్రవహిస్తోంది. అధికారులు అప్రమత్త చర్యలు తీసుకున్నారు.