పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు

పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ సైన్యం మెరుపుదాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు విరుచుకు పడ్డాయి. POKతోపాటు పాక్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసినట్లు సమాచారం. పూర్తి కచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసింది.