పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన ఎంపీడీవో

పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన ఎంపీడీవో

సత్యసాయి: సోమందేపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వెంకటలక్షమ్మ ఆధ్వర్యంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి సమసమాజ స్థాపన కోసం పొట్టి శ్రీరాములు తపించారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అంజి, నాగరాజు పాల్గొన్నారు.