VIDEO: భారత్ విక్టరీ.. తిరుపతిలో సంబరాలు

VIDEO: భారత్ విక్టరీ.. తిరుపతిలో సంబరాలు

TPT: భారత మహిళా జట్టు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కచ్చపి ఆడిటోరియంలో అర్ధరాత్రి విజయోత్సవాలు నిర్వహించారు. టపాసులు కాల్చి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు.