తెలప్రోలు గ్రామంలో అగ్ని ప్రమాదం

తెలప్రోలు గ్రామంలో అగ్ని ప్రమాదం

కృష్ణా: ఉంగుటూరు (మం): తెలప్రోలు గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి యాకోబు ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. స్థానిక అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.