VIDEO: గుంతల మయంగా జాతీయ రహదారి

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం జాతీయరహదారి 563 చిన్న వర్షానికి గుంతల మయంగా మారిపోయింది. బీటీ రోడ్డును నాసిరకంగా నిర్మాణం చేయడం వలనే మోస్తారు వర్షానికి బీటీ రోడ్డు గుంతలమాయంగా మారి వాహనాదారులను ఇబ్బంది పెడుతుందని పలువురు ప్రయాణికులు గురువారం ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు