VIDEO: పత్తి కొనుగోళ్ల బంద్.. రైతులకు తప్పని ఇబ్బందులు..!

VIDEO: పత్తి కొనుగోళ్ల బంద్.. రైతులకు తప్పని ఇబ్బందులు..!

KMR: కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్‌లో కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ పత్తి కొనుగోళ్లు నిరవధికంగా బంద్ పాటించడంతో అమ్మకానికి వచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు బంద్ గురించి తెలియక పోవడంతో డోంగ్లి, గాంధారి, సంగారెడ్డి జిల్లా ప్రాంతాల నుంచి వాహనాల్లో పత్తి తెచ్చిన రైతులు కొనుగోలు లేకపోవడంతో వెనుదిరిగి పోయారు.