VIDEO: ప్రిన్సిపల్ సస్పెండ్.. విలపించిన విద్యార్థులు

VIDEO: ప్రిన్సిపల్ సస్పెండ్.. విలపించిన విద్యార్థులు

HYD: బాగ్ లింగంపల్లిలోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ఇటీవల ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్‌తోపాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. అయితే సోమవారం ప్రిన్సిపల్ పాఠశాల నుంచి వెళుతున్న సమయంలో విద్యార్థినులు బోరున విలపించారు. తమను విడిచిపెట్టి పోవద్దని భావోద్వేగానికి గురయ్యారు.