బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

SRPT: మునగాల ఎస్సీ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి మునగాల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వంట చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వంట గదిలో ఉన్న కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.