ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ వెలుగొండ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు
✦ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించిన SP హర్షవర్ధన్
✦ త్రిపురాంతకంలో కొండచిలువ కలకలం
✦ ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ రాజబాబు