'ఖరీదైన కార్లతో మేకలు చోరీ.. ముఠా అరెస్ట్'

'ఖరీదైన కార్లతో మేకలు చోరీ.. ముఠా అరెస్ట్'

NLG: ఖరీదైన కార్లలో రాత్రి సమయాలలో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి రూ. లక్ష నగదును, 36 లక్షల విలువ గల 3 కార్లు సీజ్ చేసినట్లు దేవరకోండ డీఎస్పీ మౌనిక తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని DSP అభినందించి రివార్డులు అందజేశారు.