దోమల వ్యాప్తిని అరికట్టడానికి వీధుల్లో ఫాగింగ్

దోమల వ్యాప్తిని అరికట్టడానికి వీధుల్లో ఫాగింగ్

NZB: బోధన్ పట్టణంలోని 5వ వార్డు ప్రజలను దోమల బెడద నుంచి రక్షించేందుకు మున్సిపల్ యంత్రాంగం వేగంగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పద్మ శరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, స్థానిక కౌన్సిలర్ సమీర్ స్వయంగా వార్డులో పర్యటించి పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు. దోమల వ్యాప్తిని అరికట్టడానికి వీధుల్లో ఫాగింగ్ చేయించారు.