నేడు మంగళగిరికి Dy.CM పవన్ కళ్యాణ్ రాక

నేడు మంగళగిరికి Dy.CM పవన్ కళ్యాణ్ రాక

GNTR: పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంగళగిరి CK కన్వెన్షన్‌లో బుధవారం రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇటీవల పదోన్నతి పొందిన అభ్యర్థులకు పరిపాలన సామర్థ్యం పెంపుదల, నైపుణ్యాలను పెంపొందించడంపై అవగాహన కల్పించడానికి ఈ సదస్సు జరుగుతుంది. ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సదస్సును ప్రారంభించనున్నారు.